ఈరోజు అతనో దేవుడు. కానీ 4000 సంవత్సరాల క్రితం అతడు మనలాంటి మనిషే.
తన స్నేహితుడు బృహస్పతిని చంపి, తన భార్య సతీని ఎత్తుకు వెళ్ళిన ఆ దుష్ట నాగ యోధుడు అతను వేటాడుతున్నాడు. శివ, ఎన్నో అనుమానాలను, ఎవరూ నడవని దారిని ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే రాక్షస క్రీడను గెలవగలడు. ఆధారాలు అన్ని వైపులా ఉన్నాయి.
దుష్టశక్తులు వ్యాపిస్తున్న విషయం ఎక్కడ చూసిన కనిపిస్తోంది. శివుడి ఆధ్యాత్మిక గురువులైన వాసుదేవులు ఇప్పుడు చీ...