రావణుడు - ఆర్యావర్త వైరి: రావణుడు - ఆర్యావర్త వైరి అనే ఈ పుస్తకం అమీష త్రిపాఠి రాసిన 'రామచంద్ర గ్రంథ మాల' అనే సిరీస్ లో మూడో పుస్తకం. మొదటి పుస్తకం రాముని కథ మీద ఉండగా, రెండో పుస్తకం సీత యొక్క కథని మనకు చెప్పగా, ఈ మూడో పుస్తకం రావణుని కథ ని మనకి తెలుపుతుంది. ఈ పుస్తకం లో ప్రధానం గా రావణుని జీవితం మీద రచయిత తన దృష్టి ని నిలిపాడు. లంకాధిపతి గా రావణాసురుడు ఏం చేసాడు. చరిత్ర లో నే కిరాతకంగా ఒక రాక్షసు...