అమీష్ త్రిపాఠి దేశం లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న రచయితల్లో ఒకరు. పురాణేతిహాసాల మీద ఆయన చేసిన రచనలు ఎంతో మంది పాఠకులని ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఆయన భారత దేశం మీద కూడా ఒక చక్కని గ్రంథాన్ని రచించారు. 'అజరామర భారత దేశం' పేరు తో ఆయన రాసిన ఈ పుస్తకం లో మనకి భారత దేశం యొక్క వివిధ అంశాలని విభిన్న కోణాల్లో తెలుసుకొనే అవకాశం ఉంది. ఆసక్తికరమైన ఆర్టికల్స్, కొన్ని అత్యద్భుతమైన ప్రసంగాల తో, ఇంకా ఆలోచ...