శివ ట్రయాలజితో ప్రపంచప్రసిద్ధి గాంచిన అమిష్ త్రిపాఠి రచించిన అద్భుతమైన పుస్తకం-
"ధర్మ"
ఆధునిక పాఠకుడి అభిరుచికి అనుగుణంగా - భారతీయ ధర్మ శాస్త్రాల్లోని సునిశితమైన అంశాలను, తత్త్వ విషయాలను సులభశైలిలో అందించారు.
అందమైన సంభాషణలతో ఆధ్యంతం ఆసక్తిగా సాగే 'ధర్మ' ఇప్పుడు మీకోసం ఆడియో పుస్తకంలా స్టోరీటెల్ సగర్వంగా అందిస్తోంది.
వినండి...వినిపించండి...ఆనందించండి.
Amish's book is an attempt to understand ...