భారత దేశ స్వతంత్ర పోరాటం మీద ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు కానీ అందులో కొన్ని మాత్రమే గొప్ప రచనలు గా మిగిలాయి. కాశ్మీర్ అంశం పైన, సుభాష్ చంద్ర బోస్ పైన పుస్తకాలు రాసిన ఎం వీ ఆర్ శాస్త్రి భగత్ సింగ్ జీవితం మీద కూడా పుస్తకం రాశారు. జనంకోసం జీవించి, దేశంకోసం మరణించి ధైర్యశాలి గా త్యాగశాలీ గా పేరు తెచ్చుకున్న విప్లవ సేనాని భగత్ సింగ్. స్వాతంత్రయోధుల్లో ఆల్ టైం గ్రేట్ "భగత్ సింగ్" ని మనం ఈ రోజుకు కూడా త...