సీనియర్ జర్నలిస్ట్ ఎం వీ ఆర్ శాస్త్రి ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన చేసిన అనేక రచనలు ముఖ్యంగా చారిత్రిక రాజకీయ అంశాల పైనే ఉన్నాయి. భారత దేశ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితం పైన కూడా ఆయన ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ చేసారు. అందులో భాగంగా నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయి...