భార్యాభర్తలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యం సాగించాలంటే, సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవలనే విషయాలని రచయిత వివరించారు. సంసారంలో భార్యాభర్తల సంబంధం సజావుగా సాగాలంటే ఇద్దరు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ప్రతీ విషయాన్ని చర్చించుకుని ఎటువంటి అమరికలు లేకుండా తమ సహజీవనాన్ని ముందుకు సాగించాలంటే ఎలా ప్రవర్తించాల్లో శాస్త్రీయంగా వివరించారు. ఒకప్...