కోట గోడలు పల్లెటూళ్లలో పాత బడిన కోట గోడలు అంటే కేవలం పురాతన కట్టడాలు కాదు, ఎన్నో గొప్ప కథలకిచిహ్నాలు కూడా. ఆ కోట గోడల సాక్ష్యాలుగా ఎన్నో కథలు జరిగాయి. ఆ నేపథ్యం లో ఒక అందమైన కథ ని అల్లిరెండు పాత్రలని తీసుకొని వారి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఒక ఊహాతీతమైన ముగింపు ని జోడించి మనముందుకు తెచ్చారు పాలగుమ్మి పద్మరాజు. ఈయన ఇతర కథలని ముందు నుంచే చదువుతూ వస్తున్న వంశీ ఈ కథకి కూడా ఆకర్షితులయ్యారు.
Kotagodalu The ...