కొండ ఫలం చదువు లేని వాడంటే చదువుకున్న వాడికి ఎప్పుడూ లోకువే. అనేక మార్లు, అక్షరాస్యుడునిరక్షరాస్యుని దోచుకున్న సందర్భాలని మనం చూసాము. తరచుగా ఇది గిరిజన ప్రాంతాల్లో జరుగుతూఉంటుంది. అటువంటి సమస్యని ఎత్తుకొని, దానికి చక్కని పరిష్కారం చూపే చక్కటి కథ కొండా ఫలం. వాడ్రేవువీరలక్ష్మి దేవి రాసిన ఈ కథ లోని ఆలోచింపజేసే ఇతివృత్తం పాఠకులని తప్పక మెప్పిస్తుంది అనే ఉదేశ్యం తోవంశీ దీనిని ఎంపిక చేశారు.
Kondaphalam-...