జంగుభాయ్ ఏళ్ళు గడుస్తున్నా కొన్ని ఆచారాల్లో మూఢ నమ్మకాల్లో మార్పు రావడం లేదు.అలాంటిది స్త్రీలవిషయం లో, వారిని మనం ఆదరిస్తున్న విషయాల్లో కూడా ఇంకా అనేక చోట్ల ఈ మార్పు అనేది శూన్యం. ఆడజాతి పై న చిన్న చూపు చూస్తున్న నాగరిక సమాజాన్ని తన గొంతుకతో కలం గా మార్చి భాగ్యలక్ష్మి గారు మనముందుకు తెచ్చిన కథ జంగుభాయ్. ఒక సామాజిక స్పృహ తొణికిసలాడుతున్న అందువల్ల ఈ కథ వంశీ గారిసంకలనం లో చేరింది.
Jangubhai With the ...