చీకటి -కొన్ని కథలు బాగుంటాయి. కొన్ని కథలు అద్భుతంగా ఉంటాయి.అటువంటి అద్భుతమైన కథల్లో ఒకటిఈ 'చీకటి'. వేట ని ఒక ఇతివృత్తము గా చేసుకొని దానికి సంబందించిన ప్రతి అంశాన్ని పూర్తి గా అధ్యయనంచేసి రాసిన కథ ఇది. చీకటి తెర లో సాగే వేట ని, అందుకు సంబంధించి ఒక రెండు వర్గాలని తీసుకొచ్చి, వారందరి మధ్య ఘట్టాలని కథ గా తీసుకొని వచ్చారు అల్లం శేషగిరి రావు. నిశిత పరిశీలన ఉన్న కథలంటే వంశీకి ఎంతో ఇష్టం. అందుకే ఈ కథని ఆయ...