చావు బతుకంటేనే కష్టనష్టాల సమ్మేళనం. కష్టం వచ్చినప్పుడల్లా చావు ఒకటే మార్గం అనుకొనే వాళ్ళు మనచుట్టూ అనేకం ఉన్నారు. చావొక్కటే మార్గం అయితే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత మంది? అలాంటి కష్టాలుజీవితాంతం అలవాటైపోయి చావు ఒకటే మార్గం లాగా ఎంచుకున్న శ్రీనివాసుల కథ ఈ 'చావు'. డా|| వివేకానంద మూర్తి గారు రాసిన ఈ కథ అనూహ్యమైన మలుపుల తో ఒక చక్కని తత్వం కూడా చెప్తుంది. వంశీగార్కి నచ్చిన కథల్లో ఇదీ ఒకటి.
Chavu ; Struggles ...