అమ్మమ్మ చదువు ఎంత డబ్బు ఉండి ఏం లాభం? 62 ఏళ్ళ వయసులో డబ్బుండి, అస్వతంత్రం గా, నిస్సహాయతగా ఉంటూ నచ్చిన పుస్తకం కూడా చదువుకోలేకపుతున్నా అనే బాధ లో నిరాశ కి గురవ్వకుండా తన మనుమరాలికి గురువుగా మారి పాఠాలు నేర్పాల్సిన వయసులో అదే మనుమరాలికి విద్యార్థిని గా మారిన ఒక 'అమ్మమ్మ చదువు' కథ ని సుధా మూర్తి గారు రాస్తే, దానిని స్ఫూర్తిదాయకం గా వంశీ గారు మనకు అందించారు.
Ammamma chaduvu - Money can not buy anythin...