Not everyone will be lucky to taste the love of both mother and father. The world always glorifies motherhood and gives less importance to fathers. The story Nannante has got a lot of interesting elements that will move everyone emotionally.
తల్లి తండ్రులు ఇద్దరూ బిడ్డల దృష్టి లో సమానమే.అయితే ఒక్కో సారి తల్లి ప్రేమ దక్కిన వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకదు. తండ్రి ప్రేమ దక్కిన వాళ్లకి తల్లి ప్రేమ దొరకదు...