అది ఇప్పటి భారతీయుల నోట సింధు నాగరికతగా పిలవబడే 1900 BC కాలం.
అప్పటి వాస్తవ్యులు దాన్ని మేలూహ రాజ్యం అని పిలిచేవారు -
ఒకప్పటి గొప్ప చక్రవర్తి అయిన శ్రీ రాముడు నిర్మించిన పరిపూర్నమైన సామ్రాజ్యమది.
ఆ ఉన్నతమైన సామ్రాజ్యంలోని సూర్యావంశ పరిపాలకులు ఇప్పుడు ఎన్నో కష్టాలను ఎదురుకుంటున్నారు, కారణం: వారికి జీవనది అయిన సరస్వతి రోజురోజుకి ఎండిపోతూ క్షీణిస్తోంది.
ఇది కాకుండా తూర్పు దేశంలోని చంద్రవంశీయులు నిరంత...