బహు ముఖ ప్రజ్ఞాశాలి అని మనం కొందరిని మాత్రమే అంటాము. అందులో అడివి బాపిరాజు గారు మొదటి వరుసలో వుంటారు. కవిగా, నవలాకారుడిగా, కథకుడిగా, వ్యాసకర్తగా, రేడియో నాటక రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పత్రిక సంపాదకుడుగా ఉంటూ తెలుగుతనానికి ఒక కొత్త అర్ధం తీసుకొచ్చారు అడివి బాపిరాజు. ఆయన చిన్న చిన్న కథలని పేర్చి కథ సంకలనాలని పాఠకుల ముందుకు తీసుకొని వచ్చారు. భోగీరలోయ అని ఆయన చేసిన రచన ఎంతో మందిని ఆకర్షించి...